Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏబీవీపీ కమలాపూర్ గ్రామ శాఖ కార్యదర్శిగా సిద్దు

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 6:26 PM హన్మకొండ General
ఏబీవీపీ కమలాపూర్ గ్రామ శాఖ కార్యదర్శిగా సిద్దు - Ushodayam
కమలాపూర్ గ్రామ శాఖ ఏబీవీపీ కార్యదర్శిగా నాయకం సిద్దు ఎన్నికయ్యారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు, నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడుతూ, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సిద్దు పేర్కొన్నారు. ఏబీవీపీ ప్రతిష్టను మరింత పెంచేందుకు పనిచేస్తానన్నారు.

Comments

G
Loading comments...