Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐతో ఒక్కరే 10 మంది పని చేయొచ్చు: శ్రీధర్‌ వెంబు

Follow Ushodayam on Google
Sai Nath Oct 29, 2026 1:25 PM జాతీయంవాణిజ్యం
ఏఐతో ఒక్కరే 10 మంది పని చేయొచ్చు: శ్రీధర్‌ వెంబు - Ushodayam
ఏఐని సమర్థంగా ఉపయోగించే ఒక్క వ్యక్తి పది మంది చేసే పనిని చేయగలడని జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు అన్నారు. సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, డేటా విశ్లేషణ వంటి రంగాల్లో ఏఐ వినియోగం పెరుగుతోందని పేర్కొన్నారు. దీంతో ఉద్యోగాల స్వరూపం మారవచ్చని, కొన్ని పనులకు మనుషుల అవసరం తగ్గే అవకాశం ఉందని వివరించారు. అదే సమయంలో కొత్త ఉద్యోగావకాశాలు కూడా ఏర్పడవచ్చన్నారు.

Comments

G
Loading comments...