Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుళ్లలో రోడ్డుపై వర్షపు నీరు.. ఇబ్బందులు

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 10:36 AM తూర్పుగోదావరి General
దుళ్లలో రోడ్డుపై వర్షపు నీరు.. ఇబ్బందులు - Ushodayam
కడియం మండలం దుళ్ల గ్రామంలోని ఎస్సీ పేట లూథరన్ చర్చి పరిసరాల్లో డ్రైనేజీ సదుపాయం లేక వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోతోంది. దీంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే సమస్య తలెత్తుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి శాశ్వత డ్రైనేజీ నిర్మించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...