Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గిరాలలో మెజారిటీపై ప్రభావం చూపిన చెల్లని ఓట్లు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 12:32 PM గుంటూరుGeneral
దుగ్గిరాలలో మెజారిటీపై ప్రభావం చూపిన చెల్లని ఓట్లు - Ushodayam
దుగ్గిరాల మండల ఎంపీటీసీ ఎన్నికల్లో నోటా, చెల్లని ఓట్లు గణనీయంగా నమోదయ్యాయి. మండలవ్యాప్తంగా 721 ఓట్లు చెల్లకపోగా, 217 మంది నోటాకు ఓటు వేశారు. చింతలపూడి, రేవేంద్రపాడు, పెనుమూలి తదితర స్థానాల్లో ఈ ఓట్ల సంఖ్య గెలుపు మెజారిటీ కంటే ఎక్కువగా ఉంది. చింతలపూడిలో గెలుపు మెజారిటీ 26 ఓట్లు కాగా, నోటా, చెల్లని ఓట్లు కలిపి 97 నమోదయ్యాయి. ఓటర్లలో అవగాహన లోపమే దీనికి కారణమని భావిస్తున్నారు.

Comments

G
Loading comments...