వార్తలకు తిరిగి వెళ్లండి

దత్తిరాజేరు మండలంలో మూడు ఎంపీటీసీ స్థానాలను వైసీపీ అభ్యర్థులు గెలుచుకున్నారు. పెదమానాపురంలో రౌతు రాజేశ్వరి 450 ఓట్ల మెజారిటీతో, దత్తిలో జమ్ము నరసింహమూర్తి 300 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
ఎం.లింగాలవలసలో మజ్జి సంతోష్ కుమారి 210 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయాలను అధికారులు ధ్రువీకరించారు.
Comments
Loading comments...

