Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరాకు టాలీవుడ్‌ సినిమాల కొత్త పోస్టర్లు

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 5:39 PM జాతీయంవినోదం
దసరాకు టాలీవుడ్‌ సినిమాల కొత్త పోస్టర్లు - Ushodayam
దసరా పండగను పురస్కరించుకుని పలు తెలుగు సినిమాల చిత్రబృందాలు కొత్త పోస్టర్లను విడుదల చేశాయి. నాగచైతన్య ‘వృషకర్మ’, ప్రియదర్శి ‘ఇడుపు కాయితం’, శర్వానంద్‌ ‘జార్జ్‌ క్రిష్‌’, నితిన్‌ ‘అలియాస్‌ రుక్మిణీ’,కిరణ్‌ అబ్బవరం ‘రియాలిటీ’ చిత్రాల పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు ‘హుషారు 2’, ‘హైలెస్సో’, చిత్రబృందాలు కూడా పండగ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్లను విడుదల చేశాయి.

Comments

G
Loading comments...