వార్తలకు తిరిగి వెళ్లండి
ద్రోణి ప్రభావంతో నాలుగు రోజులు వర్షాలు

నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప, చిత్తూరు, తిరుపతి సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
మంగళవారం నెల్లూరు జిల్లా కొండాపురంలో అత్యధికంగా 3.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Comments
Loading comments...
