Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దోమకొండలో మహిళా సంఘాలకు రూ.9 లక్షల నిధులు

Follow Ushodayam on Google
Harika Nov 03, 2026 6:23 PM కామరెడ్డిGeneral
దోమకొండలో మహిళా సంఘాలకు రూ.9 లక్షల నిధులు - Ushodayam
దోమకొండ మండల సమాఖ్య ఆధ్వర్యంలో దేవి గ్రామ సంఘానికి కోళ్ల షెడ్ మదర్ యూనిట్ కోసం రూ.3 లక్షలు, ముత్యంపేట్ గ్రామ సంఘానికి రూ.6 లక్షల CIF నిధులు మంజూరయ్యాయి. డీపీఎం సురేశ్ కుమార్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఏపీఎం శ్రీనివాస్, సమాఖ్య పాలకవర్గ సభ్యులు, సీసీ, అకౌంటెంట్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...