Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీప్కేపై గోయల్‌ వ్యాఖ్యలు వైరల్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 1:23 PM జాతీయంGeneral
దీప్కేపై గోయల్‌ వ్యాఖ్యలు వైరల్‌ - Ushodayam
విదేశాల్లో ఉన్న భారతీయ ప్రతిభావంతులను స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. జర్మనీలో భారతీయ విద్యార్థులతో మాట్లాడిన ఆయన.. అభిజీత్‌ దీప్కే వంటి వారు వచ్చి ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తూ అందరినీ గందరగోళానికి గురిచేస్తారని వ్యాఖ్యానించారు. భారతీయ ప్రతిభను వెనక్కి తీసుకొచ్చే విధానాలు ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా ఉండాలని గోయల్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...