Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీక్షితార్ 250వ జయంతికి ప్రత్యేక స్మారక నాణెం ఆవిష్కరణ

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 9:13 AM జాతీయంGeneral
దీక్షితార్ 250వ జయంతికి ప్రత్యేక స్మారక నాణెం ఆవిష్కరణ - Ushodayam
ముత్తుస్వామి దీక్షితార్ 250వ జయంతి సందర్భంగా వారణాసిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక స్మారక నాణేన్ని ఆవిష్కరించారు. కాశీకి, దక్షిణ భారత శాస్త్రీయ సంగీతానికి ఉన్న ఆధ్యాత్మిక సంబంధాలను గుర్తుచేశారు. అన్నపూర్ణ, విశాలాక్షి అమ్మవార్లపై దీక్షితార్ రచించిన కీర్తనలను కొనియాడారు.

Comments

G
Loading comments...