Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలో గురడి కాపు గణేష్ మండపం వద్ద యజ్ఞ కార్యక్రమం మాజీ ఎంపీపీ

Follow Ushodayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 19, 2026 12:59 PM నిజామాబాద్General
ధర్పల్లి మండలంలో గురడి కాపు గణేష్ మండపం వద్ద యజ్ఞ కార్యక్రమం మాజీ ఎంపీపీ - Ushodayam
ధర్పల్లి మండల కేంద్రంలో గణేష్ మండపం వద్ద శనివారం మాజీ ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి వినాయక మండపం వద్ద ఘనంగా పూజలు నిర్వహించి, మండపం వద్ద యజ్ఞం లో కూర్చొని పూజలు నిర్వహించారు, అనంతరం గురడి కాపు గణేష్ యూత్ సభ్యులు గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.

Comments

G
Loading comments...