Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి కస్తూర్బా పాఠశాలలో అభివృద్ధి పనులకు భూమిపూజ

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 2:42 PM నిజామాబాద్General
ధర్పల్లి కస్తూర్బా పాఠశాలలో అభివృద్ధి పనులకు భూమిపూజ - Ushodayam
ధర్పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి భూమిపూజ నిర్వహించారు. విద్యార్థినులకు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చేపట్టనున్న పనులకు శ్రీకారం చుట్టారు. పాఠశాలల్లో మౌలిక వసతుల బలోపేతంతో పాటు విద్యార్థినుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...