Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధరల పెరుగుదలపై తోట కీలక వ్యాఖ్యలు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 2:25 PM తూర్పుగోదావరి General
ధరల పెరుగుదలపై తోట కీలక వ్యాఖ్యలు - Ushodayam
మండపేట పురపాలక ఎన్నికల నేపథ్యంలో పదో వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించింది. ఛైర్మన్ అభ్యర్థి కాట్రావత్ రాము, వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పాలపర్తి ప్రవీణ్ తరఫున ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని తోట త్రిమూర్తులు విమర్శించారు.

Comments

G
Loading comments...