Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవుడి దగ్గరకు త్వరగా వెళ్తారంటూ 191 మంది చంపాడు

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 11:05 AM అంతర్జాతీయంGeneral
దేవుడి దగ్గరకు త్వరగా వెళ్తారంటూ 191 మంది చంపాడు - Ushodayam
కెన్యాలో 191 మంది మరణించిన కేసులో పాస్టర్ పాల్ మెకంజీని మోంబాసా కోర్టు దోషిగా నిర్ధారించింది. దేవుడిని త్వరగా చేరుకోవాలనే పేరుతో పిల్లలను ఉపవాసంతో చంపాలని తల్లిదండ్రులను ప్రేరేపించారనే ఆరోపణలు ఉన్నాయి. మృతుల్లో 190 మంది చిన్నారులే. మెకంజీతో పాటు మరో 28 మందిని కోర్టు దోషులుగా పేర్కొంది. నవంబర్ 6న నిందితులకు శిక్ష ఖరారు చేయనుంది.

Comments

G
Loading comments...