Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్యూటీ లొ ఉండగా ఆత్మహత్య కు పాల్పడిన ఏఆర్ ఎస్ ఐ

Follow Ushodayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 14, 2026 8:09 PM విశాఖపట్నంGeneral
డ్యూటీ లొ ఉండగా ఆత్మహత్య కు పాల్పడిన ఏఆర్ ఎస్ ఐ - Ushodayam
డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ లో ఐదవ బెటాలియన్ కి లో చెందిన ఏపీఎస్పీ ఏ ఆర్ ఎస్ ఐ కంపా సత్యనారాయణ సోమవారం ఏకే 47 గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించారు. డ్యూటీలో ఉండగా ఛాతిపై రెండు రౌండ్లు కాల్చుకున్నారు. తీవ్ర గాయాలైన ఆయనను అరకు ఏరియా ఆసుపత్రి తరలించిగా పరిస్థితి విషమించడంతో హుటాహుటిన విశాఖ కే జి హెచ్ కి తరలించారు. ఎడిషన్ ఎస్పి శృతి హాస్పిటల్ చేరుకుని కారణాలు తెలుసుకుంటున్నారు.

Comments

G
Loading comments...