Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురికి 2 రోజుల జైలు

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 6:59 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురికి 2 రోజుల జైలు - Ushodayam
కొత్తగూడెంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ముగ్గురికి రెండో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.

Comments

G
Loading comments...