Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్‌ వలలో యువత..పెరుగుతున్న మత్తు పరీక్షలు

Follow Ushodayam on Google
Gajanan Bidkar Oct 04, 2026 11:58 AM హైదరాబాద్General
డ్రగ్స్‌ వలలో యువత..పెరుగుతున్న మత్తు పరీక్షలు - Ushodayam
హైదరాబాద్ లో డ్రగ్స్‌ వినియోగం పై పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. జనవరి నుంచి సెప్టెంబర్‌ రెండో వారం వరకు 2 వేల మందికి పైగా పరీక్షలు నిర్వహించగా 754 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 44 శాతం మంది విద్యార్థులు, 32 శాతం మంది ఐటీ నిపుణులు ఉన్నట్లు గుర్తించారు. గంజాయి, మత్తుబిళ్లలు, సింథటిక్‌ డ్రగ్స్‌ విక్రయాలు, వినియోగం పై తనిఖీ చేశారు.

Comments

G
Loading comments...