వార్తలకు తిరిగి వెళ్లండి
డ్రగ్స్ రహిత భారతదేశమే లక్ష్యం: నాగార్జున

దేశం నుంచి మాదకద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సినీ నటుడు నాగార్జున పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత భారత్ కోసం ప్రధాని మోదీ సంకల్పానికి అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు.
డ్రగ్స్‌పై అవగాహన కల్పించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపడుతున్న పాదయాత్రను నాగార్జున అభినందించారు. ఈ సందర్భంగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.
Comments
Loading comments...
