Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో మార్పులు

Anuroop Nov 27, 2026 2:33 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో మార్పులు - Ushodayam
రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర రవాణా శాఖ లైసెన్స్ నిబంధనలను మార్చింది. లెర్నింగ్ లైసెన్స్ పరీక్షలో ఇకపై 75% మార్కులు సాధించాలి. ఆన్‌లైన్ సేఫ్టీ ట్యుటోరియల్ గడువును 15 రోజులకు పెంచారు. లైసెన్స్‌లో చిరునామా, ఫోన్ నంబర్ అప్‌డేట్ ఉచితం చేశారు. అడ్రస్ మార్పు దరఖాస్తుపై 30 రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే ఆటోమేటిక్‌గా ఆమోదం పొందుతుంది.

Comments

G
Loading comments...