Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్‌లో నూతన కోర్టు ఏర్పాటుకు స్థల పరిశీలన

Follow Ushodayam on Google
pvr reddy Sep 22, 2026 4:42 PM నంద్యాలGeneral
డోన్‌లో నూతన కోర్టు ఏర్పాటుకు స్థల పరిశీలన - Ushodayam
పట్టణంలో నూతన కోర్టు ఏర్పాటుకు జిల్లా జడ్జి, జిల్లా డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీలు సోమవారం స్థలాన్ని పరిశీలించారు. ఫ్యామిలీ కోర్టును ఏర్పాటు చేసేందుకు పాత ఎంపీపీ కార్యాలయాన్ని పరిశీలించారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శులతో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కోర్టుకు సౌకర్యాలు, భవన పరిస్థితులను పరిశీలించి చర్చించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...