వార్తలకు తిరిగి వెళ్లండి
డిసెంబర్ 14న ఢిల్లీలో బీసీల జనభేరి

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిసెంబర్ 14న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో బీసీల జనభేరి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో గురువారం వాల్ పోస్టర్ విడుదల చేశారు.
జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. స్పందించకపోతే దేశవ్యాప్త జనగణనను బహిష్కరిస్తామని హెచ్చరించారు. 29 రాష్ట్రాల బీసీ నేతలు పాల్గొంటారని తెలిపారు.
Comments
Loading comments...
