Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్పీలకు రోజుకు రూ.60 లక్షల ముడుపులు: వైఎస్సార్‌సీపీ ఆరోపణ

Follow Ushodayam on Google
Shruthi Oct 22, 2026 7:00 AM అమరావతిGeneral
డీఎస్పీలకు రోజుకు రూ.60 లక్షల ముడుపులు: వైఎస్సార్‌సీపీ ఆరోపణ - Ushodayam
ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు సహకరిస్తున్న డీఎస్పీలకు రోజుకు రూ.60 లక్షల చొప్పున ముడుపులు అందుతున్నాయని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటున్నారని విమర్శించారు. దాడులపై ఆధారాలున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్నారు.

Comments

G
Loading comments...