Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో ఇన్వెస్ట్ తెలంగాణ రోడ్‌షో ఏర్పాట్లపై సమీక్ష

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 4:21 PM హైదరాబాద్General
ఢిల్లీలో ఇన్వెస్ట్ తెలంగాణ రోడ్‌షో ఏర్పాట్లపై సమీక్ష - Ushodayam

Photo Gallery

ఢిల్లీలో ఇన్వెస్ట్ తెలంగాణ రోడ్‌షో ఏర్పాట్లపై సమీక్ష - gallery image 1
ఢిల్లీలో ఇన్వెస్ట్ తెలంగాణ రోడ్‌షో ఏర్పాట్లపై సమీక్ష - gallery image 2
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌–2026లో భాగంగా అక్టోబర్‌ 29న న్యూఢిల్లీలో జరగనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ రోడ్‌షో ఏర్పాట్లపై సీఎస్‌ సంజయ్‌ జాజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడం, దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనను వేగవంతం చేయడం ఈ కార్యక్రమ లక్ష్యాలు.

Comments

G
Loading comments...