Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ నేతల ధర్నా

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 12:21 PM హైదరాబాద్General
కాంగ్రెస్ నేతల ధర్నా - Ushodayam
నవంబర్ 1న ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ నిరసనలకు వెళ్లేందుకు రైలు కేటాయించడం లేదని పేర్కొంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు ధర్నాకు దిగారు. సికింద్రాబాద్ రైల్వే నిలయంలోని జీఎం కార్యాలయం ముందు బైఠాయించి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...