Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ ధర్నాకు తరలిన కాంగ్రెస్ నేతలు

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 12:12 PM మహబూబ్‌నగర్General
ఢిల్లీ ధర్నాకు తరలిన కాంగ్రెస్ నేతలు - Ushodayam
ఏఐసీసీ పిలుపు మేరకు నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న ‘ఓట్ బచావో’ ధర్నాలో పాల్గొనేందుకు మహబూబ్‌నగర్ నుంచి కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాడుతుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే సంకల్పమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...