Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దావూద్‌ ఇబ్రహీం భారత్‌లో ఉన్నాడన్న UN రిపోర్టుపై భారత్ అభ్యంతరం

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 2:28 PM జాతీయంGeneral
దావూద్‌ ఇబ్రహీం భారత్‌లో ఉన్నాడన్న UN రిపోర్టుపై భారత్ అభ్యంతరం - Ushodayam
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం భారత్‌లో ఉన్నట్లు UN మానవ హక్కుల నివేదికలో పేర్కొనడంపై భారత్ అభ్యంతరం తెలిపింది. రిపోర్టులోని వివరాలను సరిచేయాలని UNలో భారత తొలి కార్యదర్శి రఘు కోరారు. 2003లో దావూద్‌ను జాబితాలో చేర్చకముందే అతడు భారత్‌ను విడిచిపారిపోయాడని తెలిపారు. దావూద్ పాకిస్థాన్‌లో ఉంటున్నాడని పేర్కొంటూ, ఉగ్రవాదానికి మద్దతిచ్చే వారు మానవ హక్కులను వాడుకోవడంపై విమర్శలు చేశారు.

Comments

G
Loading comments...