Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చంద్రబాబు గెలిచి ఓడారు.. మేం ఓడిపోయి ప్రజల మనసుల్లో గెలిచాం: జగన్

Follow Ushodayam on Google
Sai Nath Nov 05, 2026 6:50 PM అమరావతిGeneral
చంద్రబాబు గెలిచి ఓడారు.. మేం ఓడిపోయి ప్రజల మనసుల్లో గెలిచాం: జగన్ - Ushodayam
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దాడులు, రిగ్గింగ్‌కు పాల్పడ్డారని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. నామినేషన్ల నుంచి పోలింగ్‌ వరకు తమ అభ్యర్థులను అడ్డుకున్నారని విమర్శించారు. చంద్రబాబు గెలిచినట్లు కనిపించినా.. వైసీపీ నైతికంగా గెలిచిందని అన్నారు. తమ పార్టీ కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని ప్రశంసించారు.

Comments

G
Loading comments...