Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చందాలు వేసుకుని బస్టాండ్‌ బాగుచేసుకున్నారు

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 6:21 PM సూర్యాపేటGeneral
చందాలు వేసుకుని బస్టాండ్‌ బాగుచేసుకున్నారు - Ushodayam
తిరుమలగిరి బస్టాండ్ ఏళ్లుగా నిరుపయోగంగా ఉండటంతో స్థానికులు స్వచ్ఛందంగా చందాలు సేకరించి అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రాంగణంలోని పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించి శుభ్రం చేశారు. ప్రయాణికుల కోసం సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేసి, ప్రాంగణానికి రంగులు వేసి వినియోగంలోకి తీసుకొచ్చారు. బస్టాండ్‌ను ప్రభుత్వం మరింత అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...