Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చమురు ధరల తగ్గుదలతో మార్కెట్ల ర్యాలీ.. 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

Follow Ushodayam on Google
Udayam Desk Nov 02, 2026 10:47 AM జాతీయంవాణిజ్యం
చమురు ధరల తగ్గుదలతో మార్కెట్ల ర్యాలీ.. 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ - Ushodayam
దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 1,000 పాయింట్లకు పైగా పెరిగింది. ఇరాన్‌ యుద్ధం ముగింపునకు చర్చలు జరుగుతున్నాయన్న వార్తలతో బ్రెంట్‌ క్రూడ్‌ ధర 110 డాలర్లకు దిగివచ్చింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రికార్డు త్రైమాసిక లాభం ప్రకటించడంతో ఆ షేరు 6 శాతానికి పైగా పెరిగింది. ఉదయం 10 గంటలకు సెన్సెక్స్‌ 943, నిఫ్టీ 257 పాయింట్ల లాభంతో ట్రేడయ్యాయి.

Comments

G
Loading comments...