Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతూరు సమస్యలపై సబ్ కలెక్టర్‌కు వినతి

Follow Ushodayam on Google
Anuroop Oct 08, 2026 2:18 PM అల్లూరి General
చింతూరు సమస్యలపై సబ్ కలెక్టర్‌కు వినతి - Ushodayam
చింతూరు సబ్ కలెక్టర్ చిట్టపులి నరేంద్ర పడాల్‌ను చింతూరు విలేకరులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఏజెన్సీలో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా వైద్యం, విద్య శాఖలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...