Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

“చిన్మయ మిషన్‌ ఒక సంస్థ మాత్రమే కాదు”: మోదీ

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 12:04 PM జాతీయంGeneral
“చిన్మయ మిషన్‌ ఒక సంస్థ మాత్రమే కాదు”: మోదీ - Ushodayam
చిన్మయ అమృత మహోత్సవ్‌ గ్లోబల్‌ సమ్మేళనంలో ప్రధాని మోదీ మాట్లాడారు. “చిన్మయ మిషన్‌ ఒక సంస్థ మాత్రమే కాదు.. అదొక ఆలోచన” అని పేర్కొన్నారు. గురుదేవ్‌తో తన చివరి భేటీలో యువశక్తి అభివృద్ధి, బలమైన దేశ నిర్మాణంపై చర్చించినట్లు మోదీ తెలిపారు.

Comments

G
Loading comments...