Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిల్లర వివాదం.. బస్సులోంచి కండక్టర్‌ను తోసిన ప్రయాణికురాలు

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 8:40 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
చిల్లర వివాదం.. బస్సులోంచి కండక్టర్‌ను తోసిన ప్రయాణికురాలు - Ushodayam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిల్లర వివాదంతో ప్రయాణికురాలు మహిళా కండక్టర్‌ను కదులుతున్న బస్సులోంచి తోసివేశారు. మణుగూరు-భద్రాచలం ఆర్టీసీ బస్సులో బాలుడి టికెట్‌, చిల్లర విషయంలో వాగ్వాదం జరిగింది. మిట్టగూడెం వద్ద ప్రయాణికురాలు నెట్టడంతో కండక్టర్‌ బస్సు వెనుక చక్రాల కిందపడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్సకు హైదరాబాద్‌ తరలించారు. ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ఎల్లయ్య తెలిపారు.

Comments

G
Loading comments...