Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీరల పంపిణీపై మంత్రి సీతక్క ప్రకటన

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 9:23 AM కామరెడ్డిGeneral
చీరల పంపిణీపై మంత్రి సీతక్క ప్రకటన - Ushodayam
కామారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క.. ఇందిరమ్మ జన్మదిన వేడుకల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు చిలుకపచ్చ చీరలు అందించనున్నట్లు ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై కొందరికి కళ్లు మండుతున్నాయని విమర్శించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు సమక్షంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆమె.. విద్యుత్ సమస్యల పరిష్కారానికి కొత్త సబ్‌స్టేషన్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...