Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెట్ల పొదల్లో దాగిన సూచిక బోర్డులు

Follow Ushodayam on Google
DASARI NAVEEN KUMAR Aug 29, 2026 3:22 PM వికారాబాద్General
చెట్ల పొదల్లో దాగిన సూచిక బోర్డులు - Ushodayam
వికారాబాద్ జిల్లా పలు గ్రామాలకు వెళ్లే సూచిక బోర్డు చెట్లపొదల్లో కనబడకుండా ఉన్నాయి. ధారూర్ ముగింపు యాలాల ప్రారంభం రోడ్‌లో పూర్తిగా కనబడకుండా ఉన్నాయి. దీంతో వాహనదారులు ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చెట్లపొదలు తొలగించి సూచిక బోర్డులను వాహనదారులకు కనపడేట్లుగా చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...