Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేబ్రోలు డిగ్రీ కళాశాలలో 'డిజిటల్ మిత్ర' ఉచిత శిక్షణ

Follow Ushodayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 03, 2026 2:41 PM గుంటూరుGeneral
చేబ్రోలు డిగ్రీ కళాశాలలో 'డిజిటల్ మిత్ర' ఉచిత శిక్షణ - Ushodayam
ఏపీఎస్‌ఎస్‌డీసీ (APSSDC) ఆధ్వర్యంలో చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్కిల్ హబ్‌లో 'డిజిటల్ మిత్ర' ఉచిత శిక్షణ ప్రారంభమవుతోంది. పదో తరగతి, ఇంటర్ లేదా పైచదువులు చదివిన యువతీ యువకులు అర్హులని కోఆర్డినేటర్ రామ్ చందు తెలిపారు. ఆసక్తి గలవారు వెంటనే దరఖాస్తు చేసుకుని ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...