Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CCTNS అప్‌డేట్స్, కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై సమీక్ష

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 7:14 PM హైదరాబాద్General
CCTNS అప్‌డేట్స్, కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై సమీక్ష - Ushodayam

Photo Gallery

CCTNS అప్‌డేట్స్, కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై సమీక్ష - gallery image 1
CCTNS అప్‌డేట్స్, కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై సమీక్ష - gallery image 2
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ ఐపీఎస్, డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఎస్‌హెచ్‌ఓలు, ఇతర విభాగాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. CCTNS అప్‌డేట్స్ పురోగతిని సమీక్షించారు. కొత్త క్రిమినల్ చట్టాల సమర్థ అమలుతో పాటు, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...