Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనా ఆక్రమణ ప్రచారాన్ని ఖండించిన భారత ఆర్మీ

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 3:50 PM జాతీయంGeneral
చైనా ఆక్రమణ ప్రచారాన్ని ఖండించిన భారత ఆర్మీ - Ushodayam
అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా ప్రాంతాలను స్వాధీనం చేసుకుందన్న ప్రచారాన్ని భారత ఆర్మీ ఖండించింది. వైరల్‌ వీడియో డీప్‌ఫేక్‌ అని, మరో దృశ్యం సిక్కింలోని నాథులా వాణిజ్య కేంద్రానికి చెందినదని స్పష్టం చేసింది. నకిలీ వీడియోల ప్రచారంపై కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాలని కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు డిమాండ్‌ చేశారు. సైన్యం ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని విమర్శించారు.

Comments

G
Loading comments...