Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుచ్చన్నకు జిల్లా కుమ్మర సంఘం యువజన అధ్యక్ష బాధ్యతలు

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 6:48 PM మహబూబ్‌నగర్General
బుచ్చన్నకు జిల్లా కుమ్మర సంఘం యువజన అధ్యక్ష బాధ్యతలు - Ushodayam
మహబూబ్‌నగర్ జిల్లా కుమ్మర సంఘం యువజన అధ్యక్షుడిగా దేవరకద్ర మండలం గోపన్‌పల్లికి చెందిన కుమ్మరి బుచ్చన్న నియమితులయ్యారు. రాష్ట్ర కుమ్మర సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగుతల యాదగిరి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పెద్దలకు బుచ్చన్న కృతజ్ఞతలు తెలిపారు. సంఘం సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

Comments

G
Loading comments...