Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

Follow Ushodayam on Google
Kiran Oct 14, 2026 9:42 AM హన్మకొండ General
బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు - Ushodayam
బతుకమ్మ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని GWMC కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. బుధవారం చిన్నవడ్డేపల్లి, బేస్తం, ఉర్స్, బంధం చెరువులు, పద్మాక్షి గుండం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. పారిశుధ్యం, విద్యుత్ దీపాలు, తాగునీరు, భద్రత, బారికేడ్ల ఏర్పాట్లపై సూచనలు చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...