Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 12:34 PM అన్నమయ్యGeneral
బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి - Ushodayam
బెంగళూరు నుంచి కదిరికి వస్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సును అన్నమయ్య జిల్లా మద్దయ్యగారిపల్లిలో ఆపలేదని కొందరు యువకులు డ్రైవర్‌పై దాడి చేశారు. బైకులపై బస్సును వెంబడించి, డ్రైవర్‌ను కిందకు దించి కొట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు విశ్వనాథ్, రాము, మధు కుమార్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...