Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొగ్గు గనిలో చిక్కుకున్న కార్మికులు

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 8:59 AM జాతీయంGeneral
బొగ్గు గనిలో చిక్కుకున్న కార్మికులు - Ushodayam
పశ్చిమ బెంగాల్‌లోని ఆసన్సోల్ బొగ్గు గనిలో లిఫ్ట్ నిలిచిపోవడంతో 200 అడుగుల లోతులో 10 నుంచి 14 మంది కార్మికులు చిక్కుకున్నారు. సోమవారం సాయంత్రం లిఫ్ట్ తాడు డ్రమ్‌లో చిక్కుకోవడంతో ప్రమాదం జరిగింది. కార్మికుల కచ్చితమైన సంఖ్య నిర్ధారణ కాలేదు. చిక్కుకున్న వారికి తాగునీరు, ఆహారం అందిస్తున్నారు. గనిలో గాలి సరఫరా ఉందని, కార్మికులు స్పందిస్తున్నారని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...