Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బండి ఆత్మకూరులో 15 నామినేషన్లు

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 11:48 AM నంద్యాలGeneral
బండి ఆత్మకూరులో 15 నామినేషన్లు - Ushodayam
బండి ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద బుధవారం MPTC నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ప్రత్యేక అధికారి లీలావతి ఆధ్వర్యంలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన నామినేషన్ల స్వీకరణలో 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎస్సై జగన్మోహన్ ఆధ్వర్యంలో కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...