Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ హాస్టల్ నూతన భవనం నిర్మించాలని వినతి

Follow Ushodayam on Google
Anjaneyulu Yadav Aug 31, 2026 4:09 PM నాగర్ కర్నూల్General
బీసీ హాస్టల్ నూతన భవనం నిర్మించాలని వినతి - Ushodayam
అచ్చంపేట పట్టణంలో బీసీ హాస్టల్ కు నూతన భవనాన్ని నిర్మించాలని కోరుతూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం అచ్చంపేట లో నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ.. సరైన భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...