Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీరప్పగడ్డ గౌడ శ్మశానవాటికకు రూ.2 కోట్ల నిధులు

Follow Ushodayam on Google
Kiran Oct 12, 2026 4:42 PM మేడ్చల్ మల్కాజిగిరి General
బీరప్పగడ్డ గౌడ శ్మశానవాటికకు రూ.2 కోట్ల నిధులు - Ushodayam
ఉప్పల్‌ బీరప్పగడ్డలోని గౌడ శ్మశానవాటిక అభివృద్ధికి రూ.2 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మందుముల పరమేశ్వర్‌రెడ్డి, ఎంఎంసీ కమిషనర్‌ వినయ్‌ కృష్ణారెడ్డిని కలిసి నిధులు కోరగా, ఆయన ఆమోదం తెలిపారు. గతంలో మంజూరైన రూ.48 లక్షలు సరిపోవని వివరించడంతో అదనపు నిధులు కేటాయించారు. త్వరలో టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. నిధుల మంజూరుపై గౌడ సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...