Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీరంగూడ లో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

Follow Ushodayam on Google
Ajay Krishna Senior Journalist Sep 02, 2026 11:36 PM సంగారెడ్డిGeneral
బీరంగూడ లో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు - Ushodayam
బీరంగూడ గుట్ట కమాన్‌ వద్ద పవర్‌స్టార్‌, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. వెంకటేష్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ కౌన్సిలర్‌ ఎడ్ల రమేష్‌, జనసేన పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జి రాజేష్‌ కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జనసేన కార్యకర్తలు, పవన్‌ అభిమానులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...