Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీరంగూడ ఆలయ పరిసరాల్లో 25 సీసీ కెమెరాల ఏర్పాటు

Follow Ushodayam on Google
Ajay Krishna Senior Journalist Sep 16, 2026 3:28 PM సంగారెడ్డిGeneral
బీరంగూడ ఆలయ పరిసరాల్లో 25 సీసీ కెమెరాల ఏర్పాటు - Ushodayam
బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల భద్రత కోసం 25 కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. CI ప్రవీణ్ రెడ్డి, SI విజయ్ కుమార్ ఆలయ పరిసరాలు, పార్కింగ్ స్థలాలు, నాలుగు ప్రధాన ఎంట్రీ రూట్లను EO దేవనాదం, చైర్మన్ సుధాకర్ యాదవ్, సిబ్బందితో కలిసి పరిశీలించారు. పార్కింగ్ ప్రాంతాల్లో మద్యం సేవించే వారిపై నిఘా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

Comments

G
Loading comments...