Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ బలోపేతానికి సమష్టి కృషి చేయాలి

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 12:43 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
బీఆర్ఎస్ బలోపేతానికి సమష్టి కృషి చేయాలి - Ushodayam
అశ్వాపురం మండలం మొండికుంటలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొన్నారు. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు చురుగ్గా వ్యవహరిస్తూ ఓటర్లను సమన్వయం చేసుకోవాలని, పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...