Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భయపెడుతున్న ‘కొరివి’ టైటిల్ గ్లింప్స్

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 8:44 PM జాతీయంవినోదం
భయపెడుతున్న ‘కొరివి’ టైటిల్ గ్లింప్స్ - Ushodayam
‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ ఫేమ్ శ్రీధర్ గాదె దర్శకత్వంలో ఈశ్వర్ రాచిరాజు హీరోగా తెరకెక్కుతున్న హారర్ చిత్రం ‘కొరివి’. దర్శకుడి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తోంది. మాయానది ప్రాంతంలోని నిధికి కాపుకాసే దెయ్యం కథాంశంతో గ్రామీణ నేపథ్యంలో వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Comments

G
Loading comments...