Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు క్లయిమ్ లు వెంటనే చెల్లించాలి

Follow Ushodayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 10, 2026 1:25 PM విశాఖపట్నంGeneral
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు క్లయిమ్ లు వెంటనే చెల్లించాలి - Ushodayam
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు అమలు కావలసినటువంటి సంక్షేమ పథకాలను పెండింగ్ లో ఉన్న క్లెయిమ్స్ ను వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు N.రమణారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం విస్తృత సమావేశంలొ . రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల పోరాట ఫలితంగా సంక్షేమ బోర్డు ఏర్పడిందన్నారు.

Comments

G
Loading comments...