Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూసేకరణ నిలిపివేయాలని గార్ల రైతుల వినతి

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 2:18 PM మహబూబాబాద్ General
భూసేకరణ నిలిపివేయాలని గార్ల రైతుల వినతి - Ushodayam
మున్నేరు–పాలేరు లింక్‌ కెనాల్‌ కోసం ఏజెన్సీలో చేపడుతున్న భూసేకరణను నిలిపివేయాలని గార్ల రైతులు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌కు వినతిపత్రం అందజేశారు. సంబంధిత జీవోలను రద్దు చేసి, ముల్కనూర్‌ వద్ద మున్నేరు రిజర్వాయర్‌ నిర్మించాలని కోరారు. గిరిజనుల హక్కులు, భూములను కాపాడేలా ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని సత్యవతి రాథోడ్‌ డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...